[00:00.16]నిజమేనా నిజమేనా
[00:05.23]వెతికే ప్రాణమే ఎదురైనదా
[00:10.17]అలిసైనా కలిసేనా
[00:15.28]ఇకపై వీడని ముడి పడినదా
[00:20.39]అలనై మనసంచునా
[00:25.51]ఇష్టంగా తల వంచనా
[00:30.53]నీ కోసం నీ కోసం
[00:35.54]వేచుందే ఈ ప్రాణం
[00:40.57]నిజమేనా నిజమేనా
[00:45.67]వెతికే ప్రాణమే ఎదురైనదా
[00:50.74]అలిసైనా కలిసేనా
[00:55.79]ఇకపై వీడని ముడి పడినదా ఆ ఆ